కేంద్రంతో యుద్ధానికి సిద్ధమవుతున్న సీఎం కేసీఆర్..!

కేంద్రంతో యుద్ధం చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు.లిక్కర్ స్కాం కేసులో కవితను టార్గెట్ చేయడంపై గులాబీ బాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 Cm Kcr Is Preparing For War With The Centre-TeluguStop.com

అసెంబ్లీ వేదికగా ఐటీ, ఈడీ, సీబీఐ దాడులను సీఎం కేసీఆర్ ప్రస్తావించనున్నారు.అదేవిదంగా బిల్లులను పెండింగ్ లో ఉంచిన గవర్నర్ తీరుపైనా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది.

గవర్నర్ ను రీకాల్ చేయాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే యోచనలో ఉంది.ప్రజాక్షేత్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను ప్రస్తావించేలా కేసీఆర్ ప్యూహం ఉండనుందని సమాచారం.

కవితకు సీబీఐ నోటీసులపై న్యాయ సలహాలు స్వీకరిస్తున్నారు.అవసరమైతే న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్న కవిత డిసెంబర్ 6న వివరణ ఇవ్వనున్నారని తెలుస్తుంది.

లిక్కర్ స్కాంలో ఇప్పటికే కవితకు సీబీఐ నోటీసులు అందిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube