కొత్త స‌చివాల‌య నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ లో కొత్త స‌చివాల‌య నిర్మాణ ప‌నుల‌ను సీఎం కేసీఆర్ ప‌రిశీలించారు.గంట‌కు పైగా సెక్రటేరియట్ ప్రాంగ‌ణంలోనే స‌మ‌యాన్ని గ‌డిపారు.

 Cm Kcr Inspected The Construction Works Of The New Secretariat-TeluguStop.com

అనంత‌రం ప‌నులు జ‌రుగుతున్న తీరును అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.సెక్రటేరియట్ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అద్భుతంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

అన్ని విభాగాల పనులు సమాంతరంగా జరిపిస్తూ, త్వరితగతిన నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube