ఒమిక్రాన్ విషయంలో సీఎం జగన్ కీలక ఆదేశాలు..!!

ఒమిక్రాన్ అనే కొత్త కరోనా వేరియంట్ … ఆఫ్రికాదేశంలో వెలుగులోకి రావడం మాత్రమే కాక అత్యంత వేగంగా విస్తరిస్తూ ఉంది.ఒమిక్రాన్ దెబ్బకి ఆఫ్రికా యూరప్ దేశాలు గడగడలాడి పోతున్నాయి.

 Cm Jagan's Key Directives In Omicron Virus Jagan, Omicron Virus,omicron, Corona-TeluguStop.com

ఈ వైరస్ దెబ్బకి ప్రపంచ దేశాలు సరిహద్దులను మూసివేయడం మాత్రమే కాక అంతర్జాతీయ రాకపోకలపై.కఠినమైన ఆంక్షలు విధించడం జరిగింది.

పరిస్థితి ఇలా ఉంటే భారత ప్రభుత్వం కూడా ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని.రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ కొత్త ప్రమాదకర ఒమిక్రాన్ వైరస్ కట్టడికి కీలక నిర్ణయాలు తీసుకునే రీతిలో సీఎం జగన్ అధికారులకు పలు సూచనలు చేయడం జరిగింది.అంతర్జాతీయ విమాన సర్వీసులు, ఇతర దేశాల నుంచి ఏపీకి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.

మంత్రులకు అదే రీతిలో వైద్యాధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే రీతిలో.

ఆసుపత్రిలో బెడ్లు కొరత లేకుండా.చూసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

ఖచ్చితంగా విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చేవారికి వైద్య పరీక్షలు చేయాలని ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించేలా.చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube