ఎన్నికల సన్నద్ధతపై నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం

ఏపీలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.వైసీపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్షా సమావేశం కొనసాగుతోంది.

 Cm Jagan's Direction To The Leaders On Election Preparation-TeluguStop.com

ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో పాటు నియోజకవర్గాల ఇంఛార్జ్ లు పాల్గొన్నారు.ఇందులో భాగంగా ఎమ్మెల్యేల పని తీరుపై సర్వే రిపోర్టును సీఎం జగన్ ప్రదర్శించనున్నారు.

ఈ మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నేతల పనితీరుపై సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలపై నేతలతో చర్చించనున్నారు.

అనంతరం రానున్న సాధారణ ఎన్నికల సన్నద్ధతపై నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube