ప్రధాని మోడీకి లెటర్ రాసిన సీఎం జగన్..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోడీకి లెటర్ రాయడం జరిగింది.రాష్ట్రంలో బొగ్గు కొరత తో పాటు విద్యుత్ కొరత కూడా ఉన్నట్లు.

 Cm Jagan Writes Letter To Pm Modi, Ys Jagan, Pm Modi, Power, Apgenco, China, Eur-TeluguStop.com

ఈ నేపథ్యంలో ధరల విషయంలో చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.కోవిడ్ తరువాత రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 20 శాతం పెరిగిందని.

లెటర్ లో స్పష్టం చేశారు.ఈ క్రమంలో ఏపీ జెన్ కో..రాష్ట్ర అవసరతలు 45 శాతం మాత్రమే తీరుస్తున్నటూ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో రోజుకి 190 మిలియన్ల యూనిట్ వినియోగిస్తున్నట్లు లేఖలో స్పష్టం చేశారు.

ఈ క్రమంలో ఏపీలో ధర్మాలు కేంద్రాల వద్ద.

రెండు రోజులకు మాత్రమే బొగ్గు నిల్వలు ఉంటున్నాయని బొగ్గు కొరత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల సంక్షోభాన్ని.రాష్ట్రం ఎదుర్కొంటున్నట్లు మోడీ కి లేఖలో స్పష్టం చేశారు.

ఈ క్రమంలో ఏపీ ధర్మల్ కేంద్రాలలో 50 శాతం విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుండగా… కేంద్ర విద్యుత్ ప్లాంట్లలో 75 శాతం విద్యుత్ వినియోగం జరుగుతుందని.జగన్ పేర్కొన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో యూరప్ మరియు చైనా విద్యుత్ ధరలు మూడింతలు పెంచడం జరిగిందని అదే పరిస్థితి దేశంలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ క్రమంలో ఏపీలో.ఇంధన సంక్షోభం తీవ్ర స్థాయికి చేరకముందే కేంద్రం ఆదుకోవాలని జగన్ లేఖలో కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube