రాష్ట్ర ఖజానాను సీఎం జగన్ ఖాళీ చేశారు..: లోకేశ్

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు( Aarogya Sri ) నిలిచాయని టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) అన్నారు.ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు దాదాపు రూ.1200 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు.అస్తవ్యస్థ పాలనతో రాష్ట్ర ఖజానాను సీఎం జగన్( CM Jagan ) ఖాళీ చేశారని లోకేశ్ ఆరోపించారు.

 Cm Jagan Has Emptied The State Treasury Lokesh Details, Cm Jagan, Tdp Leader Lok-TeluguStop.com

బకాయిలు చెల్లించకుండా ఆస్పత్రులను డీలిస్టు చేస్తూ బెదిరింపులకు దిగడం దారుణమని పేర్కొన్నారు.ఈ క్రమంలో ఇకనైనా సమస్యను మరింత జఠిలం చేయకుండా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube