రాష్ట్ర ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, గవర్నర్..!!

రంజాన్ తర్వాత ముస్లిం ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరించే పండుగ బక్రీద్.ఈ నేపథ్యంలో రేపు బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్రంలో ముస్లిం ప్రజలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

 Cm Jagan Governor Wishes Bakreed To The People-TeluguStop.com

బక్రీద్ త్యాగానికి అదే రీతిలో దేవుడిపట్ల సంపూర్ణం భక్తి మరియు విశ్వాసం పేదల పట్ల దయ అదేవిధంగా దాతృత్వానికి ప్రతీక గా పండుగ జరుపుకుంటారని గవర్నర్ అభివర్ణించారు.

అదే రీతిలో పండుగ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కరోన నిబంధనలు పాటించాలని నిర్లక్ష్యం వహించ కూడదు అని స్పష్టం చేశారు.

 Cm Jagan Governor Wishes Bakreed To The People-రాష్ట్ర ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, గవర్నర్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మాస్కు ధరించటం అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటించటం వల్ల కరోనా విస్తరించకుండా ఉంటుందని ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు.ఇక ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ రేపు బక్రీద్ పండుగ పురస్కరించుకుని.

ముస్లిం సోదరీ సోదరీమణులకు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు.త్యాగం సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలు అన్ని.

అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఎప్పుడూ ఉండాలి అని జగన్ కోరుకున్నారు.

#Bishwa Bhushan #YSJagan #CM Jagan #GovernorWishes #YS Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు