బోసిడికే కి అర్థం చెప్పిన సీఎం జగన్..!!

Cm Jagan Explains The Meaning To Bosidike

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి బోసిడికే అని విమర్శించడం తెలిసిందే.పట్టాభి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపాయి.

 Cm Jagan Explains The Meaning To Bosidike-TeluguStop.com

ఇటువంటి తరుణంలో తాజాగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా.పాల్గొన్న జగన్ బోసిడికే అనే పదానికి అర్థం చెప్పారు.

విషయంలోకి వెళితే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని.బూతులు తిట్టడం సమంజసమేనా అని ప్రశ్నించారు.

 Cm Jagan Explains The Meaning To Bosidike-బోసిడికే కి అర్థం చెప్పిన సీఎం జగన్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బోసిడికే అని అన్నారు అని దాని అర్థం “ల* కొడుకు” అని.జగన్ తెలిపారు.

చివరాకరికి ముఖ్యమంత్రిని ఆయన తల్లిని కూడా ఇంత దారుణంగా బూతులు తిడుతున్నారు అని.జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విధంగా తిట్టినందుకు ముఖ్యమంత్రిని అభిమానించేవారు తిరగబడాలి, రెచ్చిపోవాలి దాని వల్ల రాష్ట్రంలో గొడవలు సృష్టించి శాంతిభద్రతల సమస్య.క్రియేట్ చేసి ఇ ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి పొందడానికి ఆరాటపడుతున్న ట్లు.

జగన్ ఆరోపణలు చేశారు.నచ్చని వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో ఉండటంతో.

కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని.అని పేర్కొన్నారు.

అంత మాత్రమే కాక రాష్ట్రం పరువు తీసే రీతిలో డ్రగ్స్ ఏపీ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని.ఈ విషయంలో కేంద్రం అదే రీతిలో ఏపీ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు.

క్లారిటీ ఇచ్చిన గాని పచ్చి అబద్ధాలను గోబెల్ ప్రచారం చేస్తున్నారు అంటూ.ప్రతిపక్షాల పై సీఎం జగన్ మండిపడ్డారు.

 పొలిటికల్ మైలేజీ కోసం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఈ కుట్ర కేవలం తనపై మాత్రమే కాక రాష్ట్రంపై రాష్ట్ర ప్రజలపై కూడా చేస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు

.

#AP #AP TDP #YCP #YS Jagan #Tdp Pattabhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube