రెండు రోజుల పాటు ఢిల్లీలోనే జగన్..!!

గన్నవరం విమానాశ్రయం నుంచి జగన్ ఢిల్లీ బయలుదేరనున్నారు.ఈ రోజు రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో బేటీ కాబోతున్నారు.దాదాపు రెండు రోజులపాటు పర్యటన చేపట్టనున్నారు.ఈరోజు అమిత్షాతో బేటీ ఏ రాష్ట్రంలో రాజకీయ ఇంకా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్లో ఉన్న నిధులు గురించి చర్చించనున్నట్లు సమాచారం.

 Cm Jagan Delhi Tour Details-TeluguStop.com

అదే రీతిలో కేంద్ర జల శక్తి మంత్రి షెకావత్ తో పాటు ప్రకాష్ జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ కాబోతున్నారు.

పోలవరం నిధులు విషయం అదేవిధంగా వ్యాక్సినేషన్ పంపిణీ విషయాల గురించి అదే రీతిలో విభజన హామీల అమలు జాప్యంపై వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలపై ప్రత్యేకంగా కేంద్రమంత్రులతో జగన్ చర్చించనున్నట్లు సమాచారం.

 Cm Jagan Delhi Tour Details-రెండు రోజుల పాటు ఢిల్లీలోనే జగన్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాదాపు రెండు రోజుల పాటు జగన్ ఢిల్లీలోనే పర్యటన చేయనున్న నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి ఢిల్లీలోనే సీఎం జగన్ బస చేయనున్నారు

.

#Polavaram #Amith Sha #YS Jagan #Delhi #Vacination

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు