గుంటూరు: ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్ మీడియా), సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం వైఎస్ జగన్.
గుంటూరు శ్రీ కన్వెన్షన్‌లో జరిగిన వివాహా రిసెప్షన్ వేడుకలో వధువు మహ్మమద్ ఫాతిమా రమేజున్, వరుడు షేక్ షహయాజ్‌లను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి.