సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అసభ్య పోస్టులు పెట్టే వారిని టార్గెట్ చేసిన సీఐడి..!!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యథేచ్ఛగా ప్రజలను భయభ్రాంతులను చేసే రీతిలో పోస్టులు పెడుతూ  కొంతమంది వ్యవహరిస్తూ  ఉన్నారు.  ఈ సమస్య ఇప్పుడే కాదు ఎప్పటి నుండో ఉంది.

 Cid Targets Social Media Bad Posts On Advocates, Social Media, Cid, Bad Posts, A-TeluguStop.com

అయితే ఇది మరింత పెచ్చుమీరి పోయి ప్రభుత్వ వ్యవస్థలపై అదే రీతిలో న్యాయమూర్తులపై తప్పుడు పోస్టులు ఇటీవల పెడుతూ సమాజంలో రెచ్చగొట్టే రీతిలో మారిపోయింది.

దీంతో వ్యవహారం మొత్తం అదుపు తప్పే పరిస్థితి కనబడుతూ ఉండటంతో తాజాగా ఇటీవల న్యాయమూర్తులపై అసత్య ప్రచారం చేస్తూ పెడుతున్న పోస్టులను టార్గెట్ చేసుకుని ఎవరైతే ఈ రీతిలో వ్యవహరిస్తున్నారు వారిపై సిఐడి దర్యాప్తు చేయడానికి రెడీ అయింది.

గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ఆధారంగా సీఐడి బృందం అసత్య ప్రచారం చేసే వారిని అదుపులోకి తీసుకోవడానికి సిద్ధమైంది.సమాజంలో గొడవలు సృష్టించడానికి కుట్రపూరితంగా న్యాయమూర్తులపై కేసులు పెట్టే రీతిలో కొంతమంది వ్యవహరిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో సీఐడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube