అక్కడ పిల్లలమర్రికి గ్లూకోజెక్కింది…!  

Pillalamarri, Pillalamarri Tree, Mahabubnagar,Chlorpyriphos, chloro firefox spray - Telugu Chloro Firefox Spray, Chlorpyriphos, Mahabubnagar, Pillalamarri, Pillalamarri Tree

ఆ చెట్టుకు 700 సంవత్సరాలు గల చరిత్ర ఉంది.ఆ చెట్టు పేరు పిల్లలమర్రి.

 Chloro Firefox Spray Pillalamarri Tree

ఆ చెట్టు ఎక్కడ ఉంది అనుకుంటున్నారా…? మహబూబ్ నగర్ పట్టణ సమీపంలో మూడున్నర ఎకరాలలో చెట్టు విస్తరించింది.ఇది దేశంలోని మూడవ అతి పెద్ద మర్రిమాను గా పేరు గాంచింది.

ఇక అలాంటి మహా వృక్షానికి ఇప్పుడు చెదలు పట్టింది.అంతేకాకుండా ఫంగస్ తో మూలలు ఎక్కడికక్కడే ఎండిపోయి కిందికి రాలిపోతున్నాయి.

అక్కడ పిల్లలమర్రికి గ్లూకోజెక్కింది…-General-Telugu-Telugu Tollywood Photo Image

అలాగే మరోవైపు కోమ్మలు కూడా అన్ని విరిగిపోయి నేలపాలు అవుతున్నాయి.దింతో పిల్లలమర్రి ఎక్కడ నేలమట్టం అవుతుందో అని అక్కడి అధికారులు భయాందోళనకు గురి అయ్యారు.ఇందుకు కోసం మనోరంజన్ భాంజా అనే ఒక నిపుణుని దగ్గరకు వెళ్లి సూచనలు తీసుకోని వాటిని పాటించడం ద్వారా పిల్లల మర్రి చెట్టుకు మళ్ళీ ప్రాణం పోసారు అధికారులు.ఇక ఆ మర్రిచెట్టు కి చెదలు ఫంగస్ పూర్తిగా తొలగించే ప్రయత్నంలో భాగంగా క్లోరో ఫైర్ఫాక్స్ స్ప్రే ను ఉపయోగించారు.

అలాగే కొమ్మలకు నాలుగు అంగుళాల మేర రంధ్రం చేసి క్లోరిపైరిఫాస్ ను సెలైన్ అందజేశారు.

ఇక విరిగిపోయిన పెద్దపెద్ద కొమ్మలను వాటిని కూడా సిమెంట్ దిమ్మ ద్వారా చెట్టు కు సపోర్ట్ అందించారు అధికారులు.

ఇలా దాదాపు సంవత్సరం పాటు ప్రయత్నం చేయగా ప్రస్తుతం పంచ గవ్య క్యూబిక్ యాసిడ్ పిచికారి చేస్తూ పిల్లలమర్రిని అక్కడి అధికారులు సంరక్షించుకుంటూ వచ్చారు.దీనితో పిల్లలమర్రి పచ్చని ఆకులతో మళ్లీ కనిపించింది.

#Mahabubnagar #Chlorpyriphos #Pillalamarri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chloro Firefox Spray Pillalamarri Tree Related Telugu News,Photos/Pics,Images..