లిటిల్ థాట్స్ సినిమాస్ సమర్పణలు యజుర్వేద్, రచన, సునీల్ కీలక పాత్రల్లో ఏ.కాశీ తెరకెక్కిస్తున్న సినిమా చిత్తం మహారాణి.
జెఎస్ మణికంఠ, ప్రసాద్ రెడ్డి టిఆర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తాజాగా ఈ సినిమా అధికారిక ప్రకటన విడుదలైంది.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.గౌర హరి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్.
సురేష్ సిద్హాని మాటలు రాస్తున్నారు.సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.
నటీనటులు:
యజుర్వేద్, రచన, సునీల్, తులసి, హర్షవర్ధన్, మధునందన్, సత్య, రాజ్ కుమార్ కాశిరెడ్డి, వైవా హర్ష, జబర్దస్త్ అశోక్, నాయని పావని.
టెక్నికల్ టీం:
దర్శకుడు:- A కాశీ నిర్మాతలు:- JS మణికంఠ, ప్రసాద్ రెడ్డి TR మాటలు :- సురేష్ సిద్హాని.ఎడిటర్:- కార్తీక శ్రీనివాస్.సంగీతం:- గౌర హరి.DOP:- విశ్వనాథ్ రెడ్డి యాక్షన్ కొరియోగ్రాఫర్:- డ్రాగన్ ప్రకాష్.కొరియోగ్రాఫర్ :- విజయ్ బిన్నీ Di:- అన్నపూర్ణ స్టూడియోస్.DI టెక్నికల్ హెడ్:- c.v.రావు.కలరిస్టు:- విష్ణు వర్ధన్ K.PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యా
.