డెట్రాయిట్ లో తానా చిత్రలేఖనం పోటీలు...!!!  

Tana Chitralekhanam Competitions In Dettroit-nri News,tana,చిత్రలేఖనం పోటీ,వెంకటేశ్వర హిందూ దేవాలయం

తానా డీసీ మహాసభల సందర్భంగా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలని నిర్వహిస్తోంది. పెద్దలకి, చిన్నారులకి ఆసక్తికరమైన గేమ్స్ తో పాటు, ఎన్నో రకాల పోటీలని నిర్వహిస్తోంది. అందరూ ఎంతో ఉశ్చాహంగా పాల్గొంటున్నారు..

డెట్రాయిట్ లో తానా చిత్రలేఖనం పోటీలు...!!!-TANA Chitralekhanam Competitions In Dettroit

ఈ క్రమంలోనే డెట్రాయిట్ లో తెలుగు సంఘం సహకారంతో శ్రీ వెంకటేశ్వర హిందూ దేవాలయంలో తొలిసారిగా స్థానిక ప్రవాస చిన్నారులకి చిత్రలేఖనం పోటీలు నిర్వహించింది.

4- 6, 7-10, 11-14 ఏళ్ల వయస్సు వారికి నివహించిన ఈ పోటీలలో విజేతలని కూడా ప్రకటించింది.

4 – 6 విభాగంలో : ప్రథమ బహుమతి – సంగపల్లి ఆగ్రత,

ద్వితీయ బహుమతి – వైష్ణవి,

తృతీయ బహుమతి – దుగ్గిరాల పూర్వీ లు ఎన్నికయ్యారు.

7 – 10 విభాగంలో : ప్రథమ బహుమతి – బచ్చు సుభాష్,

ద్వితీయ బహుమతి – కర్రల విరూజ్ఞ, .

తృతీయ బహుమతి – ఈషా హరీష్

11- 14 విభాగంలో : ప్రథమ బహుమతి – జింగిలిపాలెం శాన్వి,

ద్వితీయ బహుమతి – నల్లారి అనీష్,

తృతీయ బహుమతి – సూర్యదేవర శ్రద్ధ

అయితే ఈ మహాసభల సందర్భంగా చిన్నారుల్ల్లో ఉన్న ప్రతిభని వెలికి తీయడానికే ఈ పోటీలో చేపట్టామని. చిన్నారుల్లో ఈ కార్యక్రమం ఎంతో సంతోషం కలిగించిందని నిర్వాహకులు తెలిపారు.