ఇంద్ర డైలాగ్‌తో నీళ్లు కొట్టిన చిరు  

Chiranjeevi Uses Indra Movie Iconic Dialogue - Telugu Chiranjeevi, Corona Virus, Indra, Lock Down

మెగాస్టార్ చిరంజీవి తాజాగా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.ఆయన ట్విట్టర్‌లోకి అడుగుపెట్టడంతో చాలామంది ప్రముఖులు ఆయనకు స్వాగతం పలికారు.

 Chiranjeevi Uses Indra Movie Iconic Dialogue

ఇక ట్విట్టర్‌లో చేరిన దగ్గర్నుండీ చిరు మామూలు స్పీడు చూపించడం లేదు.ఆయన స్పీడుకు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కాగా ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఇంటికే పరిమితం అయిన చిరు, రోజూ ఏం చేస్తున్నాడని చాలా మంది అనుకుంటున్నారు.దీంతో ఆయన రోజూ ఉదయం లేవగానే ఏం చేస్తాడో తన ట్విట్టర్ అకౌంట్‌లో తెలిపాడు.

ఇంద్ర డైలాగ్‌తో నీళ్లు కొట్టిన చిరు-General-Telugu-Telugu Tollywood Photo Image

రోజూ ఉదయం మొక్కలను నీళ్లు పట్టడమే ఆయన పని.ఈ సందర్భంగా ఓ ఫోటోను షేర్ చేస్తూ, ‘మొక్కే కదా అని విదిలేస్తే.’ అనే డైలాగ్‌ను కొట్టాడు.

దీంతో మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోనే తెగ షేర్ చేస్తున్నారు.

మొత్తానికి మెగాస్టార్ ఇలా లాక్‌డౌన్‌ సమయంలో ఇంటి వద్ద ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని ఫ్యా్న్స్ ప్రశంసిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chiranjeevi Uses Indra Movie Iconic Dialogue Related Telugu News,Photos/Pics,Images..