స్వయంకృషి సినిమా బుడ్డోడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?  

swayam krushi, child artist, arjun, pacchani kapuram, Chiranjeevi, Vijayashanthi, Krishna, - Telugu Arjun, Child Artist, Pacchani Kapuram, Swayam Krushi

సినీ పరిశ్రమలో ఎంతోమంది బాలనటులు హీరోలుగా వచ్చారు.బాల్యంలోనే స్టార్ హీరోల సినిమాలలో నటించి మంచి పేరు సొంతం చేసుకున్న బాలనటులు పెద్ద అయ్యాక హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోని ఎంతోమంది సక్సెస్ అయ్యరు.

TeluguStop.com - Chiranjeevi Swayamkrushi Movie Child Artist

మంచి స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.మరికొందరు బాలనటులగా మంచి పేరు సంపాదించినప్పటికి హీరోగా ప్రయత్నించి విఫలం అయినా వారు ఉన్నారు.ఇక అలానే బాలనటుడిగా స్వయంకృషి సినిమాలో నటించి ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

“మెగాస్టార్ చిరంజీవి” నటించిన “స్వయంకృషి” సినిమాలో పరిచయమైన బాలనటుడు “మాస్టర్ అర్జున్” సినిమాలలో లేకపోయినప్పటికీ మంచి పేరు సొంతం చేసుకున్నాడు.స్వయం కృషి సినిమాలో అర్జున్ తన నటనతో ఎంతో గుర్తింపు పొందారు.అర్జున్ కి క్లాసికల్ డాన్స్, సంగీతంలోని ఆసక్తి ఉందట.అందుకే ఎన్నో క్లాసికల్ డ్యాన్స్ ప్రదర్శనలు ఇచ్చాడు.

TeluguStop.com - స్వయంకృషి సినిమా బుడ్డోడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

స్వయంకృషి సినిమా తరువాత సూపర్ స్టార్ “కృష్ణ” తో కలసి “పచ్చని కాపురం” సినిమాలో నటించాడు.

తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ భాషల్లో కూడా బాల నటుడుగా నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నాడు.అయితే

కన్నడ సినిమాలలో

హీరోగా ఒక సినిమాలో నటించినప్పటికీ అది హిట్ అవ్వలేదు.

ఆ తర్వాత సినిమాల అవకాశాలు వచ్చినప్పటికి అయన సినీ పరిశ్రమకి గుడ్ బై చెప్పి డాక్టర్ గా అమెరికాలో స్థిరపడ్డారు.

కాగా అర్జున్ 800కు పైగా క్లాసికల్ డాన్స్ లకు ప్రదర్శనలిచ్చి ప్రేక్షకుల అభిమాను సొంతం చేసుకున్నాడు.

సినీ పరిశ్రమలో అనుకున్నంత పేరు లేకున్నా క్లాసికల్ డాన్స్ పై పేరు సంపాదించుకున్నారు.ఏది ఏమైనా అర్జున్ సినిమాల్లో కొనసాగివుంటే ఇప్పటికి ఓ మంచి హీరోగా పేరు సంపాదించేవారు.

కానీ అతను నటనకు గుడ్ బై చెప్పి అమెరికాలో డాక్టర్ వృత్తి కొనసాగిస్తున్నాడు.

#Swayam Krushi #Child Artist #Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chiranjeevi Swayamkrushi Movie Child Artist Related Telugu News,Photos/Pics,Images..