హీరో సుమన్ కూతురుని ఎప్పుడైనా చూశారా?

హీరో సుమన్.ఒకానొక సమయంలో మంచి నటుడిగా పేరు పొందాడు.అప్పట్లో మెగాస్టార్ చిరంజీవికే పోటీ ఇచ్చిన నటుడు.ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనతో అదరగొట్టాడు.అందంతో పాటు నటన, డ్యాన్స్, ఫైట్స్ లో కూడా చిరంజీవికి గట్టి పోటీని ఇచ్చేవాడు.అయితే ఎంత టాలెంట్ ఉన్న సరే అదృష్టం కూడా ఉండాలి.

 Hero Suman, Daughter Akhilaja Prathyuksha, Dv Narasaraju, Sirisha, Ravindra Bhar-TeluguStop.com

అప్పుడే ఎవరైనా ఏ విజయం అయినా సొంతం చేసుకోగలరు.

ఇక ఈ నేపథ్యంలోనే కొన్ని కారణాల వల్ల అయన జైలు పాలవ్వడం, జైలు నుంచి వచ్చిన తర్వాత అయన హీరోగా నటించిన సినిమాలు పెద్దగా హిట్ అవ్వకపోవడం వల్ల అతను హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో మంచి సినిమాల్లో నటించి ప్రజలకు బాగా దగ్గరయ్యారు.

Telugu Awards, Chiranjeevi, Dance Programs, Dv Saraju, Suman, Sirisha-Gossips

కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలో కూడా అద్భుతంగా నటించారు.అయితే ప్రస్తుతం సినిమాలకు దూరం ఉన్న అతని ఒక కూతురు ఉంది.తెలుగులో సీనియర్ రచయత డీ వీ నరసరాజు మనవరాలు అయినా శిరీషను సుమన్ పెళ్లి చేసుకున్నారు.

వారిద్దరికి జన్మించిన ఆమె అఖిలజ ప్రత్యూక్ష.ఎంతో అందంగా మంచి డ్యాన్సర్ అయినప్పటికి ఆమె సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు.

ఎందరో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సినిమాలో నటించమని కోరినప్పటికీ ఆమె సినిమాలలో నటించలేదు.కానీ రవీంద్ర భారతి వంటి వాటిలో అఖిలజ ఎన్నో డ్యాన్స్ ప్రోగ్రాములు చేసి ఎన్నెన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube