ఈ నటిపై చిరంజీవి గట్టిగా అరిచారట.. అసలేం జరిగిందంటే..?

ఏడు పదుల వయస్సులో కూడా సినిమాల్లో నటిస్తూ అన్ని రకాల పాత్రలను పోషించగల నటిగా అన్నపూర్ణ పేరును సంపాదించుకున్నారు.తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అన్నపూర్ణ మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ గురించి మాట్లడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

 Chiranjeevi Scolded Actress Annapoorna Why Because-TeluguStop.com

సురేష్ ప్రొడక్షన్ లో రామానాయుడు గారు కొత్తవారికి కూడా అవకాశాలు ఇచ్చారని అన్నపూర్ణ అన్నారు.

ఇప్పటికీ కూడా సురేష్ ప్రొడక్షన్ లో తనకు అవకాశాలు వస్తున్నాయని అన్నపూర్ణ చెప్పారు.

 Chiranjeevi Scolded Actress Annapoorna Why Because-ఈ నటిపై చిరంజీవి గట్టిగా అరిచారట.. అసలేం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇండస్ట్రీలో చంద్రమోహన్ మరిది అని సుత్తివేలు బావ అని జగ్గయ్య మామయ్య అని రామారావు నుంచి చిరంజీవి, బాలకృష్ణ, మరికొందరు నటులు తనకు కొడుకులు అని బన్నీ, మిగిలిన వాళ్లు తనకు మనవళ్లు అవుతారని అన్నపూర్ణ అన్నారు.సూట్ అయ్యే రోల్ ఉంటే తనను తప్పకుండా పిలుస్తారని అన్నపూర్ణ పేర్కొన్నారు.

Telugu Annapoorna, Balakrishna, Chandra Mohan, Chiranjeevi Scolded, Krishna District, Tollywood, Why Because-Movie

తనకు లైటింగ్ చూసుకోవడం రాదని అన్నపూర్ణ అన్నారు.ఒకసారి లైట్ చూసుకోవా అని చిరంజీవి అరిచారని తాను నాకు తెలీలేదులే అబ్బాయ్ అని వెల్లడించారు.బాలయ్య బాబును బాల బాబు అని పిలుస్తారని ఆమె వెల్లడించారు.తనకు అప్పటి బాలయ్యే ఇప్పటికీ కనిపిస్తారని అన్నపూర్ణ అన్నారు.తన అసలు పేరు అన్నపూర్ణ కాదని ఉమా మహేశ్వరి అని ఆమె చెప్పుకొచ్చారు.

13, 14 సంవత్సరాల వయస్సులో ఏం తెలుస్తుందని ఆమె వెల్లడించారు.మా అమ్మగారు పద్ధతిగా ఉండే పాత్రలను ఎంచుకోమని చెప్పారని తాను కూడా ఆ విషయాలనే పట్టించుకున్నానని ఆమె వెల్లడించారు.అన్నపూర్ణ 700కు పైగా సినిమాలలో నటించగా ఆ సినిమాలలో ఎక్కువ సినిమాలు విజయం సాధించడం గమనార్హం.

కృష్ణా జిల్లాలోని విజయవాడలో ఆమె పుట్టి పెరిగారు.ముగ్గురు ఆడపిల్లలలో ఆమె పెద్దమ్మాయి కాగా హైదరాబాద్ లో ఆమె కుటుంబ సభ్యులు వచ్చి స్థిరపడ్డారు.

ఆమె నటించిన పలు సినిమాలు నంది అవార్డులను అందుకున్నాయి.

#Annapoorna #Why Because #Chandra Mohan #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు