ఒకే నెలలో విడుదల అవ్వనున్న చిరంజీవి రీమేక్ సినిమాలు.. ఎప్పుడంటే?- Chiranjeevi Remake Movies Are On Sets To Release

chiranjeevi remake movies are on sets to release, chiranjeevi, remake movies, sets to release, mega star, ram charan - Telugu Chiranjeevi, Mega Star, Ram Charan, Remake Movies, Sets To Release

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటన గురించి అందరికి తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా తర్వాత వరుస ఆఫర్లను దక్కించుకున్నారు.

 Chiranjeevi Remake Movies Are On Sets To Release-TeluguStop.com

నాటి నుంచి నేటి వరకు తన నటనలో ఎలాంటి మార్పు లేకుండా దానికి మించి మరింత స్థాయి లో నటిస్తూ మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.నాటి హీరోయిన్ ల నుండి నేటి యంగ్ హీరోయిన్ ల వరకు నటిస్తున్న హీరోలలో మెగాస్టార్ ఒక్కరే.

కాగా మెగాస్టార్ నటిస్తున్న రీమేక్ సినిమాలలో ఒకే నెలలో విడుదల చేను ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 Chiranjeevi Remake Movies Are On Sets To Release-ఒకే నెలలో విడుదల అవ్వనున్న చిరంజీవి రీమేక్ సినిమాలు.. ఎప్పుడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం చిరంజీవి నటించనున్న సినిమా మలయాళం నుంచి మంచి విజయాన్ని సాధించుకున్న లూసిఫర్ సినిమా తెలుగులో మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా రీమేక్ చేయనున్నారు.

అంతేకాకుండా ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నా మెగాస్టార్.తన తనయుడు ‌ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ గంట సేపు ఉండేలా చేశారు దర్శకుడు కొరటాల శివ.కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ చరణ్ సిద్ధ అనే పాత్ర తో తెరకెక్కనున్నంది.ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరోసారి మెగాస్టార్ సరసన నటిస్తుంది.

ఈ సినిమా ప్రొడక్షన్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ కలయికలో నిర్మిస్తున్నారు.కాగా ఈ ఇద్దరి మెగా స్టార్లతో సినిమా ఎప్పుడు వస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Telugu Chiranjeevi, Mega Star, Ram Charan, Remake Movies, Sets To Release-Movie

ఇదిలా ఉంటే లూసిఫర్ తోపాటు మరో సినిమా తమిళంలో విజయం సాధించిన “వేదళమ్” ను రీమేక్ చేయగా ఫిబ్రవరిలో సెట్స్ వెళ్లనుందని చిత్ర బృందం తెలిపారు.కాగా లూసిఫర్ సినిమాకు ఈ ఏడాది జనవరి 21న పూజా కార్యక్రమాలు నిర్వహించారు.కాగా ఈ రెండు రీమేక్ సినిమాలు ఒకేసారి విడుదల కు సిద్ధమవుతుందని అంచనా వెయ్యొచ్చు.

#Mega Star #Ram Charan #Chiranjeevi #Sets To Release #Remake Movies

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు