ఈ ఫొటోలో కనిపిస్తున్న ముగ్గురు స్టార్ హీరోలు ఎవరో చెప్పుకోండి చూద్దాం…?  

Chiranjeevi, pawan kalyan, nagababu, Tollywood, Childhood photos, Tollywood hero\'s - Telugu Childhood Photos, Chiranjeevi, Nagababu, Pawan Kalyan, Tollywood, Tollywood Heros

తెలుగులో ఎటువంటి సినీ కుటుంబ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమకు వచ్చి స్వశక్తితో అహర్నిశలు కష్టపడి అవకాశాలు దక్కించుకొని మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటూ తన ఇద్దరు తమ్ముళ్ళకి మాత్రమే కాకుండా ఎంతో మంది యువ నటీనటులకు మార్గ దర్శనం చేసి ముందుకు నడిపించిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 Chiranjeevi Pawan Kalyan Nagababu Tollywood Heros

అయితే ఇందులో చిరంజీవి మెగాస్టార్ గా, నాగబాబు మంచి నటుడిగా మరియు నిర్మాతగా, రెండో తమ్ముడు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే తాజాగా ఈ ముగ్గురికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రస్తుతం అవుతున్నాయి.

ఈ ఫొటోలో కనిపిస్తున్న ముగ్గురు స్టార్ హీరోలు ఎవరో చెప్పుకోండి చూద్దాం…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఈ ఫోటోలను కనుక ఒకసారి చూసినట్లుయితే ఈ ముగ్గురు అన్నదమ్ములు తమ చిన్నప్పుడు కలిసి తీయించుకున్నారు.

పవన్ కళ్యాణ్ ని మెగాస్టార్ చిరంజీవి మరియు నాగబాబు కలిసి ఎత్తుకున్నారు.దీంతో ఈ ఫోటోని మెగా అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.అంతేగాక మెగా బ్రదర్స్ ముగ్గురు ఒక్కటైన వేళ చాలా బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.అంతేగాక ఎప్పుడు మీరు ఇలాగే ఉంటూ ఇతరులకి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకపక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరో పక్క ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న “విరూపాక్ష” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

అంతేగాక   ఎంసీఏ చిత్ర  ఫేమ్ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న “వకీల్ సాబ్” అనే చిత్రంలో కూడా హీరో గా నటించాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పలు చిత్రీకరణ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.

#Chiranjeevi #Pawan Kalyan #Nagababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chiranjeevi Pawan Kalyan Nagababu Tollywood Heros Related Telugu News,Photos/Pics,Images..