నాకు నయనతార కావాలి.. మెగాస్టార్ చిరంజీవి.!

కరోనా కారణంగా ఆలస్యమైనప్పటికీ ఈ చిత్రం దాదాపు చివరి దశకు వచ్చేసింది.ఈ సినిమా మెగాస్టార్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు చిరు కి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.

 Chiranjeevi Mohan Raja Nayanatara Lucifer Remake-TeluguStop.com

రామ్ చరణ్ కు  జోడీగా పూజాహెగ్డే నటిస్తుంది.ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరస సినిమాలు చేస్తున్నారు.” లూసిఫర్ ” రీమేక్ పై దృష్టి సారించనున్నారు.లూసిఫర్ చిత్రానికి మోహన్ రాజు దర్శకత్వం వహించనున్నారు.

హైదరాబాద్ లో ఇప్పటికే భారీ సెట్లు నిర్మించారు ఈ చిత్రం కోసం.ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు.

 Chiranjeevi Mohan Raja Nayanatara Lucifer Remake-నాకు నయనతార కావాలి.. మెగాస్టార్ చిరంజీవి.-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దర్శకుడు మోహన్ రాజా చాలామంది హీరోయిన్లు పేర్లను పరిగణలోకి తీసుకున్నా.మెగాస్టార్ మాత్రం నయనతార మాత్రమే కావాలని పట్టుబట్టారట.

నయనతార మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేయగలదని భావిస్తున్నారట.ఇంతకుముందు చిరంజీవి నయనతార కాంబినేషన్ లో వచ్చిన భారీ చిత్రం సైరా.
నయనతార మాత్రమే కావాలని పట్టుబట్టారట, నయనతార కావాలని చిరంజీవి కోరడం.ఈ చిత్రం కోసం నయనతారకు భారీ రెమ్యునరేషన్ చెల్లించడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారట.ఇప్పటికే … చిత్రబృందం  నుంచి ప్రతిపాదనపై నయనతార ఇంకా స్పందించలేదట. మరి  నయనతార ఏమంటుందో చూడాలి.” లూసిఫర్ ” స్క్రిప్ట్ ను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చడం అంత సులువైన పని కాదు.రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చాలి.

మరి ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న ఈ రూమర్స్ పై త్వరలో క్లారిటీ ఏమీ వినిపిస్తుందో చూడాలి.త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.కొంత మంది బాలీవుడ్ తారలు కూడా ఈ చిత్రంలో భాగం కానున్నారు.

#Mohan Raja #Nayanatara #Lucifer Remake #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు