భీష్మకు ఆచార్య అక్షింతలు..!  

chiranjeevi lauds nithin for bheeshma movie - Telugu Bheeshma, Chiranjeevi, Nithiin, Rashmika Mandanna, Telugu Movie News

యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ భీష్మ మంచి అంచనాల నడుమ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను ఛలో ఫేం దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తి చూపారు.

 Chiranjeevi Lauds Nithin For Bheeshma Movie

ఇక ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రావడంతో, భీష్మను చూసేందుకు జనాలు థియేటర్లకు క్యూ కట్టారు.

ఇకపోతే ఈ సినిమాను చూసిన ఆడియెన్స్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా నితిన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.

భీష్మకు ఆచార్య అక్షింతలు..-Gossips-Telugu Tollywood Photo Image

తాజాగా ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు.తాజాగా ఆయన భీష్మ సినిమాను చూసి నితిన్‌ను మెచ్చుకున్నారు.

ఈ సినిమాను పూర్తి ఎంటర్‌టైనర్‌గా మలిచిన చిత్ర యూనిట్‌ను చిరు ప్రశంసించారు.మంచి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నందుకు నితిన్‌కు కంగ్రాట్స్ చెప్పారు.

ఇలా మెగాస్టార్ చిరంజీవి తన సినిమాను చూసి మెచ్చుకున్నందుకు నితిన్ సంతోషంలో మునిగిపోయాడు.రష్మిక హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం అందుకోవడం నిజంగా సంతోషంగా ఉందంటూ నితిన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

#Chiranjeevi #Nithiin #Bheeshma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chiranjeevi Lauds Nithin For Bheeshma Movie Related Telugu News,Photos/Pics,Images..