చిరంజీవి గారు నా వల్ల ఇబ్బంది పడ్డారంటున్న సోనూసూద్!

మెగాస్టార్ చిరంజీవి. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

 Chiranjeevi,sonu Sood,chiru Suffring Because Of Sonu Sood, Acharya Movie Shootin-TeluguStop.com

మొన్న బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే’లో ఏ రేంజ్ లో అలరించాడో అందరికి తెలిసిందే.అందరిని నవ్వించడమే కాకుండా అందరికి అదిరిపోయే ఆఫర్లు కూడా ఇచ్చి అందరిని ఆకట్టుకున్నాడు ఈ స్టార్ హీరో చిరంజీవి.

అలాంటి స్టార్ హీరో గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పాడు కలియుగ పాండవుడు సోనూసూద్.మెగాస్టార్ చిరంజీవి, సోనూసూద్

ఆచార్య సినిమా

లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఆచార్య సినిమాలో విలన్ రోల్ లో సోనూసూద్ నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో సోనూసూద్ తో చేసే ఓ సన్నివేశంలో చిరంజీవి గారు ఎంతో ఇబ్బంది పడ్డారంటూ ఓ ఇంటర్వ్యూలో సోనూసూద్ చెప్పుకొచ్చారు.

అది ఏదో కాదు ఆచార్య సినిమాలో ఓ ఫైట్ సన్నివేశంలో సోనూసూద్ ని మెగాస్టార్ చిరంజీవి తన్నాలి.ఇక ఆ సన్నివేశం అప్పుడే చిరు ఇబ్బంది పడినట్టు.

నువ్వు లాక్ డౌన్ లో ఎంతోమందికి సహాయం చేసి దేవుడు అయ్యావు.నిన్ను తన్నాలి అంటే అది డ్రామా అయినా నా మనసు ఒప్పుకోవడం లేదు అంటూ చిరు చెప్పారని సోనూసూద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Telugu Acharya, Chiranjeevi, Chiru Sonu Sood, Sonu Sood-Latest News - Telugu

ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్.అయితే సోనూసూద్ కరోనా వైరస్ లాక్ డౌన్ లో ఎంతోమంది ప్రజలకు సహాయం చేసాడు. రైతులకు సైతం అండగా నిలిచాడు.ఓ రైతుకు ట్రాక్టర్ పంపించి తన గొప్ప మనసు చాటుకున్నాడు.ఇంకా ఎంతోమంది ట్విటర్ వేదికగా ”నేను ఈ కష్టంలో ఉన్న అన్న” అంటే చాలు నేను ఉన్న అంటూ సోనూసూద్ సహాయం చేశాడు.అలా సహాయం చేస్తూ తను అప్పుల పాలైన ఇప్పటికి ఎవరో ఒకరికి సహాయం చేస్తూనే ఉన్నాడు.

అందుకే తెలంగాణా ప్రజలు సోనూసూద్ కి ఏకంగా గుడి కట్టేశారు.సినిమాల్లో విలన్ అయినా.

రియల్ లైఫ్ లో రియల్ హీరో. మరి మీరు ఏం అంటారు!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube