చిరంజీవికి ఆ అధికారం ఎవరు ఇచ్చారు? వీళ్లకు మైండ్‌ పని చేయడం లేదా?  

Chiranjeevi Industry Meetings - Telugu Comments, Corona Crisis Charity, Meeting, Megastar Chiranjeevi, Telugu Film Industry

తెలుగు సినిమా పరిశ్రమ పెద్దగా చిరంజీవి వ్యవహరిస్తున్న తీరుపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.చిరంజీవికి ఎవరు అధికారం ఇచ్చారు.

 Chiranjeevi Industry Meetings

ఆయన టాలీవుడ్‌ను లీడ్‌ చేసే అధికారం ఎవరు ఇచ్చారు.ఎందుకు తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం ఆయన చుట్టు తిరుగుతుంది అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలో రూలర్‌గా మారిపోతున్నాడు అని, ఆయన ఏం చెబితే అదే సాగుతుందని కొందరు ఆరోపిస్తున్నారు.

చిరంజీవికి ఆ అధికారం ఎవరు ఇచ్చారు వీళ్లకు మైండ్‌ పని చేయడం లేదా-General-Telugu-Telugu Tollywood Photo Image

అసలు చిరంజీవికి మీటింగ్‌ పెట్టమని ఎవరు సూచించారు, ఏ అధికారంతో ఆయన సినిమా పరిశ్రమ సమస్యల గురించి అంటూ మీటింగ్‌ పెట్టాడు అంటూ విమర్శలు గుప్పిస్తునన్నారు.

చిరంజీవి తన పెద్దరికంను పెంచుకునేందుకు, ఇండస్ట్రీలో తన పట్టును నిలుపుకునేందుకు ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తున్నాడు అంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మెగా వర్గాల వారు ఆరోపిస్తున్నారు.ప్రస్తుతం ఈ విషయంలో నెట్టి సాగుతున్న ప్రచారం వైరల్‌ అయ్యింది.

కనీసం బుద్ది లేని వారు చిరంజీవి పెద్దరికంను ప్రశ్నిస్తున్నారు అంటూ ఆరోపించారు.చిరంజీవి సీసీసీ ని ఏర్పాటు చేసి కార్మికులకు సాయం చేసిన సమయంలో ఆయన ఎందుకు చేస్తున్నాడు అంటూ ప్రశ్నించని వారు ఇప్పుడు మాత్రం ఎందుకు ప్రశ్నిస్తున్నారు.

కొద్ది మొత్తం ఆర్థిక సాయం చేసి చేతులు దులుపుకున్న వారు ఇప్పుడు మాత్రం నోరు లేస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు.అసలు చిరంజీవిపై విమర్శలు చేసే వాళ్లకు మైండ్‌ ఉందా అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chiranjeevi Industry Meetings Related Telugu News,Photos/Pics,Images..