గూస్‌బంప్స్ వచ్చాయంటున్న చిరు  

Chiranjeevi Gets Goosebumps With Rrr Motion Poster - Telugu Charan, Chiranjeevi, Motion Poster, Ntr, Rajamouli, Roudram Ranam Rudhiram, Rrr

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తు్న్న ప్రెస్టీజియస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా టైటిల్ లోగోతో పాటు మోషన్ పోస్టర్‌ను ఉగాది కానుకగా రిలీజ్ చేశారు.

 Chiranjeevi Gets Goosebumps With Rrr Motion Poster - Telugu Charan, Chiranjeevi, Motion Poster, Ntr, Rajamouli, Roudram Ranam Rudhiram, Rrr-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ మోషన్ పోస్టర్ ప్రస్తుతం యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాను దున్నే్స్తుంది.

కాగా ఆర్ఆర్ఆర్ చిత్రం మోషన్ పోస్టర్ ప్రేక్షకుల అంచనాలకు చాలా దూరంగా ఉండటంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు మరింత పీక్స్‌కు చేరుకున్నాయి.

గూస్‌బంప్స్ వచ్చాయంటున్న చిరు - Chiranjeevi Gets Goosebumps With Rrr Motion Poster - Telugu Charan, Chiranjeevi, Motion Poster, Ntr, Rajamouli, Roudram Ranam Rudhiram, Rrr-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమా చిత్ర టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ను చూపి ప్రేక్షకులతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం నోరెళ్లబెడుతున్నారు.మెగాస్టార్ చిరంజీవి కూడా ఆర్ఆర్ఆర్ చిత్ర మోషన్ పోస్టర్ చూసి గూస్‌బంప్స్ వచ్చాయంటూ తన నూతన సోషల్ అకౌంట్‌లో తెలిపాడు.

ఈ సినిమాతో రాజమౌళి మరోసారి తన ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పడం ఖాయమని ఆయన అన్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా జక్కన్న తీర్చిదిద్దుతున్నాడు.

డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తు్న్న ఈ సినిమాను వచ్చే జనవరిలో రిలీజ్ చేయనున్నారు.

తాజా వార్తలు

Chiranjeevi Gets Goosebumps With Rrr Motion Poster Related Telugu News,Photos/Pics,Images..