తమిళ ఎన్నికల్లో పోటీకి దిగుతున్న చిరంజీవి ఫేవరెట్ హీరోయిన్..!!

మెగాస్టార్ చిరంజీవి చాలా ఇంటర్వ్యూలలో తన ఫేవరెట్ హీరోయిన్ గురించి ప్రస్తావన వచ్చిన సమయంలో రాధిక పేరు చెప్పడం తెలిసిందే.అటువంటి రాధిక త్వరలో తమిళనాడు రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో పోటీకి దిగటానికి సిద్ధం అయింది.

 Chiranjeevi Favorite Heroine Radhika To Contest In Tamilnadu Elections ,radhika,-TeluguStop.com

ఈ విషయాన్ని ఆమె భర్త ఎస్‌ఎంకే నేత శరత్‌కుమార్‌ స్పష్టం చేశారు.

తెలుగులో మాత్రమే కాక తమిళంలో కూడా నటి రాధికా కి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ప్రస్తుతం ఆమె భర్త శరత్ కుమార్ నేతృత్వంలో సమత్తువ మక్కల్‌ కట్చి మహిళా విభాగం ఇన్‌చార్జ్‌గా కూడా రాణిస్తూన్నారు.ఇటువంటి నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో రాధిక పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకే కూటమిలో పార్టీ ఉండటంతో అధిక సీట్లు ఆశిస్తున్నట్లు అంతా ఓకే అయితే ప్రత్యేక గుర్తు పై పోటీకి దిగుతున్నట్లు పేర్కొన్నారు. 

Telugu Anna Dmk, Assembly, Chiranjeevi, Radhika, Sharathkumar, Tamilnadu-Movie .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube