కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మెగాస్టార్ చిరంజీవి దంపతులు దర్శించుకున్నారు.ఆలయం వద్దకు చేరుకున్న చిరంజీవి దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామిని దర్శించుకుని గోదావరి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు




తాజా వార్తలు