కాంగ్రెస్ పార్టీ తరపున చిరంజీవి ప్రచారం ...?

గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉండీ లేనట్టుగా ఉంటూ… అసలు కనీసం తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా ముఖం చూపించని మెగా స్టార్ చిరంజీవి గురించి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సంచలన ప్రకటన చేశారు.త్వరలో ….

 Chiranjeevi Campaign On Congress Party-TeluguStop.com

ఏపీలో జరగనున్న ఎన్నికల్లో … హీరో చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తారని రఘువీరారెడ్డి వెల్లడించారు.ప్రస్తుతం ఆయన సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వల్లే పార్టీ సమావేశాలకు హాజరు కావడం లేదంటూ చెప్పుకొచ్చారు.

 Chiranjeevi Campaign On Congress Party-కాంగ్రెస్ పార్టీ తరపున చిరంజీవి ప్రచారం …-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పనిలో పనిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఆయన తనదైనశైలిలో విమర్శలు చేశారు.వైసీపీ లాంటి బ్రోకర్ పార్టీ మద్దతు తమకు అవసరం లేదని ఘాటుగా ఆరోపించారు.కేసీఆర్ తో కలిసి వైసీపీ దమ్ముంటే ఏపీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు.వచ్చే ఎన్నికల్లో ఏపీలో సింగిల్ గానే పోటీ చేస్తామన్నారు.మాకు 175స్థానాల్లో బలమైన అభ్యర్థులున్నారని స్పష్టం చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు