మెగాస్టార్ కన్నా బాలయ్య లైనప్ అదిరింది..!

ఆచార్య రిజల్ట్ చూశాక మెగాస్టార్ చిరంజీవి సినిమాల మీద మెగా ఫ్యాన్స్ కే ఒకరకమైన ఆందోళన మొదలైందని చెప్పొచ్చు.చిరంజీవి, చరణ్ ఇద్దరు ఉన్నా సరే ఆచార్య డిజాస్టర్ గా నిలిచింది.

 Chiranjeevi Balakrishna Interesting Lineups,chiranjeevi,balakrishna, Acharya,akhanda,bhlo Shankar,boyapati Srinu,gopichand Malineni,balayya-TeluguStop.com

దాని ఎఫెక్ట్ రాబోయే చిరంజీవి సినిమాల మీద పడుతుంది.ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాల లైనప్ మీద మెగా ఫ్యాన్స్ ఫోకస్ పెట్టారు.

వాటిలో లూసిఫర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ వస్తుండగా.మెహర్ రమేష్ డైరక్షన్ లో భోళా శంకర్ సినిమా చేస్తున్నారు.

 Chiranjeevi Balakrishna Interesting Lineups,Chiranjeevi,Balakrishna, Acharya,Akhanda,Bhlo Shankar,Boyapati Srinu,Gopichand Malineni,Balayya-మెగాస్టార్ కన్నా బాలయ్య లైనప్ అదిరింది..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దానితో పాటుగా కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో మరో సినిమా వస్తుంది.

మూడు సినిమాలపై మెగా ఫ్యాన్స్ టెన్షన్ మొదలైంది.అయితే చిరు సినిమాల లైనప్ తో పోల్చితే బాలకృష్ణ సినిమాల లైనప్ అదిరిపోయిందని అంటున్నారు సినీ లవర్స్.

అఖండ సూపర్ హిట్ తో జోరు మీద ఉన్న బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.ఆ సినిమా తర్వాత అనీల్ రావిపుడి డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలిసిందే.

అనీల్ రావిపుడి అంటే పక్కా హిట్ అన్నట్టే లెక్క.ఇక దానితో పాటుగా బోయపాటి శ్రీను తో అఖండ 2 ప్రాజెక్ట్ కూడా డిస్కషన్ లో ఉంది.

మరి చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి సినిమాల కన్నా బాలయ్య సినిమాలే ఎక్కువగా క్రేజ్ తెచ్చుకునేలా ఉన్నాయని చెప్పొచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube