'ఆచార్య' లైవ్ అప్‌ డేట్‌.. ఆ సీన్స్ మెగా ఫ్యాన్స్‌ పాతికేళ్లు గుర్తుంచుకుంటారట  

chiranjeevi and ram charan acharya movie scenes in acharya evergreen to mega fans, chiranjeevi, ram charan, acharya movie, combo scenes, evergreen, mega fans, koratala siva - Telugu Acharya, Acharya Movie, Chiranjeevi, Chiru And Charan, Combo Scenes, Evergreen, Koratala Siva, Mega Fans, Ram Charan, Ram Charan And Chiranjeevi, Telugu Film News

మెగా స్టార్‌ చిరంజీవి మరియు చరణ్‌ లు మగధీరలో కొన్ని సెకన్ల పాటు కలిసి కనిపించారు.ఇక బ్రూస్లీ సినిమాలో చరణ్‌ మరియు చిరులు కొన్ని నిమిషాల పాటు కనిపించారు.

TeluguStop.com - Chiranjeevi And Ram Charan Acharya Movie Scenes Evergreen

దానికే మెగా అభిమానులు ఇంకా కూడా ఆ క్లింప్పింగ్స్ ను దాచుకుని మరీ షేర్‌ చేస్తూ ఉంటారు.అలాంటిది వీరిద్దరి కాంబోలో పూర్తి స్థాయి సన్నివేశాలు సీన్స్ ఇద్దరి కాంబోలో ఒక సీరియస్‌ ఎపిసోడ్‌ మరియు సరదా సన్నివేశాలు పాటలు ఉంటే ఇక ఏమైనా ఉందా.

దుమ్ము దుమ్ము గా అభిమానులు పండుగ చేసుకునే అవకాశం ఉంటుంది.ఇప్పుడు అదే సంఘటన ఆచార్య సినిమాకు ఏర్పడబోతుంది.

TeluguStop.com - ఆచార్య’ లైవ్ అప్‌ డేట్‌.. ఆ సీన్స్ మెగా ఫ్యాన్స్‌ పాతికేళ్లు గుర్తుంచుకుంటారట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆచార్య సినిమాలో చరణ్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.చరణ్ ఆ పాత్రను చేస్తున్నందుకు అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు కనుక సినిమా లో ఆ సీన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఆచార్య యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో చిరంజీవి మరియు చరణ్‌ ల కాంబోలో వచ్చే సన్నివేశాలను మెగా ఫ్యాన్స్ ఖచ్చితంగా పాతిక సంవత్సరాలు గుర్తు పెట్టుకునేలా ఉంటాయని అంటున్నారు.

తండ్రి కొడుకులు ముందు ముందు మరిన్ని సినిమాలు చేసినా కూడా ఈ సినిమాలోని ఆ సీన్స్ మాత్రం ఎవర్‌ గ్రీన్ గా నిలుస్తాయని నమ్మకంగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.ఆచార్య సినిమా కోసం కొరటాల శివ అద్బుతమైన స్క్రీన్‌ ప్లేతో వీరి కాంబో సీన్స్ ను చిత్రీకరిస్తున్నాడు.

కొరటాల సినిమాలు మామూలుగానే ఓ రేంజ్‌ లో ఉంటాయి.అలాంటిది మెగా తండ్రి కొడుకులు కలిసి నటిస్తే ఇంకా ఏమైనా ఉందా.తనలోని ప్రతిభ అంతా బయటకు తీసి సీన్స్ ను తీర్చి దిద్దే పనిలో కొరటాల ఉన్నాడు.

.

#Evergreen #Acharya #Koratala Siva #Combo Scenes #Mega Fans

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు