వైయస్ జగన్ బెయిల్ కి సంబంధించి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు..!!

వైసిపి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సిబిఐ కోర్టులో పిటిషన్ వేయడం తెలిసిందే.ఈ పిటిషన్ పై గత కొద్ది వారాల నుండి.

 Chintamohans Sensational Comments Regarding Ys Jagans Bail-TeluguStop.com

సిబిఐ న్యాయస్థానం వాదనలు విని ఆగస్టు 25 వ తారీకు తుది తీర్పు ఇవ్వడానికి రెడీ అయింది.ఇటువంటి తరుణంలో మాజీ ఎంపీ చింతా మోహన్.

మాట్లాడుతూ వైయస్ జగన్ రాజకీయ పతనం ప్రారంభం అయిందని షాకింగ్ కామెంట్లు చేశారు.

 Chintamohans Sensational Comments Regarding Ys Jagans Bail-వైయస్ జగన్ బెయిల్ కి సంబంధించి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బెయిల్ రద్దు కాకుండా ఓ కేంద్ర మంత్రి కుమారుడి సాయం కోసం జగన్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో రాజకీయ మార్పు రావడం గ్యారంటీ అని, వైఎస్ జగన్ మాజీ అవడం తథ్యం అని జోస్యం చెప్పారు.జగన్ బెయిల్ రద్దు కేసులో సీబీఐ తీరు వివాదాస్పదంగా ఉందని స్పష్టం చేశారు.

దీంతో ఇప్పుడు చింతా మోహన్ చేసిన కామెంట్ ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి.

#RaghurRama #YS Jagan #AP #Ycp Rebel #AP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు