కోడిపందాల వ్యవహారం పై రియాక్ట్ అయిన చింతమనేని ప్రభాకర్..!!

తెలంగాణ ప్రాంతంలో బుధవారం రాత్రి పటాన్ చెరులో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం తెలుసుకొని పోలీసులు వెళ్లే కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.అయితే ఈ కోడి పందాలను దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిర్వహిస్తున్నట్లు.

 Chintamaneni Serious Comments , Chintamaneni , Tdp , Chintamaneni Prabhakar ,telangana , Patan Cheruvu , Chicken Race , Telangana Police-TeluguStop.com

ఆయన పరారైనట్లు పోలీసులు చెప్పవచ్చారు.ఈ క్రమంలో తనపై వస్తున్న వార్తలు విషయంలో.

చింతమనేని సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

 Chintamaneni Serious Comments , Chintamaneni , TDP , Chintamaneni Prabhakar ,Telangana , Patan Cheruvu , Chicken Race , Telangana Police-కోడిపందాల వ్యవహారం పై రియాక్ట్ అయిన చింతమనేని ప్రభాకర్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కోడిపందాలలో లేని వ్యక్తిని ఉన్నట్టు చూపడం తగదంటూ ఓ ప్రముఖ దినపత్రిక ఉద్దేశించి పేర్కొన్నారు.

అంతేకాకుండా ఇంత రాక్షస రాజకీయం అవసరమా అని కూడా ప్రశ్నించారు. ఇదంతా రాజకీయ కుట్ర.

నీచమైన ప్రచారంతో తెలుగు ప్రజల్లో విష బీజాలు నాటాలని చూస్తున్నారు.నాపై అసత్యాలు రాసే పత్రికలనీ ప్రజలే చూసుకుంటారని సమయం ఆసన్నమైందని తనదైన శైలిలో సోషల్ మీడియాలో చింతమనేని రియాక్ట్ అయ్యారు.

ఇదిలా ఉంటే చింతమనేని ప్రభాకర్ కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు తమ దగ్గర వీడియో ఉందని.త్వరలో బయటపెడతామని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు.

చింతమనేని పట్టుకోడానికి మూడు బృందాలు గాలింపులు చేస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube