ఖాకీల దిగ్భంధనంలో ఆ గ్రామం.. అక్కడ ఏం జరుగుతుంది.. ?  

chinnapalli rajam village under khaki blockade Srikakulam, chinnapalli rajam, police blockade, panchayat results, tdp ,ysrcp - Telugu Chinnapalli Rajam, Panchayat Results, Police Blockade, Srikakulam

ఏపీలో రాజకీయ గొడవలు ఫ్యాక్షన్ గొడవలను తలపించేలా సాగుతున్నాయి.ఏ ఎన్నికలు జరిగిన వివాదాలు చెలరేగడం కామన్‌గా మారిపోయింది.

TeluguStop.com - Chinnapalli Rajam Village Under Khaki Blockade

ఈ క్రమంలోనే మరో వివాదం శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం చిన్నపల్లి రాజాం గ్రామంలో నిన్న వెల్లడించిన పంచాయతీ ఫలితాల్లో అధికారులు మొదట టీడీపీ గెలిచినట్లు ప్రకటించారు.

ఆ తర్వాత రీకౌంటింగ్ చేసిన వారు వైసీపీ గెలిచినట్లు వెల్లడించడంతో రెండు పార్టీల మధ్య చిచ్చురగిలింది.ఈ గ్రామంలో ఇరువర్గాలు సృష్టించిన బీభత్సంలో ఇళ్లు, ఆటోలు, కార్లు, బైకులు ధ్వంసం అయ్యాయట.

TeluguStop.com - ఖాకీల దిగ్భంధనంలో ఆ గ్రామం.. అక్కడ ఏం జరుగుతుంది.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలో ఆందోళన కారులు పోలీసుల పై కూడా దాడి చేయగా అందులో పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయి.

దీంతో చిన్నపల్లి రాజాం గ్రామాన్ని అర్ధరాత్రి తర్వాత పోలీసు బలగాలు చుట్టుముట్టాయట.

ఇక పోలీసుల రాక తెలుసుకున్న గ్రామస్తులు ఇళ్లకు తాళాలేసి పారిపోయారట.అయితే ప్రస్తుతం ఖాకీలు చిన్నపల్లి రాజాం గ్రామాన్ని దిగ్భందించారట.

ఇందులో భాగంగా బయటి వ్యక్తులను గ్రామంలోకి రాకుండా అడ్డుకుంటున్నారట.

#Police Blockade #Srikakulam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు