పవన్ ఉన్నా ఉపయోగం లేకపోయింది!!

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ “చిన్న దాన నీకోసం” చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ట్యాలెంటెడ్ దర్శకుడు “కరునాకరన్” తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీ లో పవన్ నామస్మరణ గట్టిగానే వినిపించిందని టాక్.

 Pawan Not Saved Nitin-TeluguStop.com

స్వతహాగా పవన్ కు అభిమాని అయినటువంటి నితిన్ ప్రతీ సినిమాలో పవన్ ను ఉపయోగించుకుంటూ ఉంటాడు.ఎక్కడో అక్కడ ఆయన్ను స్మరిస్తూ ఉండడం సహజమే.

ఇక ఈ సినిమాలో అయితే డోస్ మరీ ఎక్కువగా ఉంది అని టాక్.ఫర్స్ట్ హాఫ్ లోను, సెకెండ్ హాఫ్ లోను సైతం పవన్ ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కనిపించగానే హాల్లో అభిమానులంతా ఈలలు, చప్పట్లతో గోల గోల చేశారంట.

అయితే సినిమా అయిపోయాక మాత్రం సినిమాపై పెదవి విరిచారంట.పాపం పవన్ సైతం నితిన్ ను కాపాడలేదు అని.ఏది ఏమైనా కధ, కధనం బావుండాలే కానీ అవేమి లేనప్పుడు పవన్ ఉన్నా.పరమేశ్వరుడు ఉన్నా ఉపయోగ ఉండదు కదా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube