అమ్మాయిలు అరటిపండు తినే విడియోలు పెట్టకూడదు

అమ్మాయి అరటిపండు తినొచ్చు, కాని పద్ధతిగా తినాలి.తింటే తిన్నారు, కాని తింటున్న విడియోని ఇంటర్నెట్ లో పెట్టకూడదు.

 Chinese Women Are Prohibited From Eating Banana Seductively-TeluguStop.com

ఇవేం దిక్కుమాలిన రూల్స్, ఎక్కడ అమలులో ఉన్నాయి అని ఆశ్చర్యపోతున్నారా ! చైనాలో అండి.అవును చైనాలో అమ్మాయిలు అరటిపండు తింటున్న వీడియో ఇంటర్నెట్ లో పెట్టడం ఇటివలే నిషేధించారు.

అలా ఎందుకు అంటే, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా.పద్ధతిగా తింటే పర్వాలేదు కాని, అరటిపండుని హోయలుపోతూ, రెచ్చగొడుతూ, చేతిలో అరటిపండుకి బదులు మరేదో ఉన్నట్టు కవ్విస్తూ తిని ఆకతాయి అమ్మాయిలు పెడుతున్న విడియోలు చూసి చైనా ప్రభుత్వానికి చిర్రెత్తుకొచ్చింది.

అసలే చైనాలో ఇంటర్నెట్ వాడే వాళ్ళలో 22 ఏళ్ళ లోపువారు చాలామంది ఉన్నారట.మరీ ముఖ్యంగా టీనేజ్ ఇంటర్నెట్ యుజర్లలో 75% మంది అబ్బాయిలే కావడంతో, అమ్మాయిలు అదోరకంగా అరటిపండు తినే విడియోలు చూసి చెడిపోతారని ఈ నిర్ణయం తీసుకుంది అక్కడి గవర్నమెంటు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube