వైరల్ వీడియో... బాస్ ను చీపురుతో చితకబాదిన ఉద్యోగి

ఈ ప్రపంచంలో మహిళల రక్షణ కొరకు అన్ని రకాల ప్రభుత్వాలు రకరకాల చట్టాలు వచ్చినా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది.మహిళలని గౌరవించాలి అనేది ప్రతి దేశంలో అందరూ మదిలో ఉంచుకొనే మాట.

 Chinese Woman Beats Boss With Mop-TeluguStop.com

కాని అవి మాటలకే పరిమితమై పోతాయనే విషయం మనం అంగీకరించక తప్పదు.ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉద్యోగాలు చేసే మహిళలకు ఎదురవుతుంటాయి.

కంపెనీ బాస్ వేధింపులతో ఎంతో మంది మహిళలు వాళ్లకు జరిగిన వేధింపులను బయటికి చెప్పుకోరు.ఇక ఆ ఉద్యోగం విడిచిపెట్టడమో చేస్తుంటారు.

 Chinese Woman Beats Boss With Mop-వైరల్ వీడియో… బాస్ ను చీపురుతో చితకబాదిన ఉద్యోగి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొంత మంది వారి వ్యక్తిగత ఆర్ధిక సమస్యల కారణం చేత సర్దుకపోతారు.కాని ఇంకొంత మంది మహిళలు వారిని వేధించే వారికి తగిన బుద్ధి చెప్పే వరకు ఆగరు.

వారికి తగిన శాస్తి చేసే వరకు వదిలిపెట్టరు.అచ్చం ఇలాగే ఓ కంపెనీ బాస్ ఉద్యోగిని వేధిస్తున్నాడని చెప్పి ఆగ్రహంతో చీపురు తిరిగేసి చితకబాదిన సంఘటన చోటు చేసుకుంది.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.నెటిజన్లు ఈ ఉద్యోగి చేసిన పనికి సలాం కొడుతున్నారు.

ఆకాతాయికి సరైన బుద్ధి చెప్పారంటూ నెటిజన్లు ఆ సదరు ఉద్యోగిని అభినందిస్తున్నారు.ఇలా వ్యవహరిస్తే వేధించడానికి జంకుతారని, మరికొంత మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

#EmployeeBeats #Chinese Woman #Viral Video #EmployeeBeats #Netizens

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు