అతను పాములను పచ్చిగా తింటాడట.. ఊపిరితీత్తుల నిండా పురుగులే!

టైటిల్ చూస్తేనే ఛీ అనిపిస్తుంది కదా! నిజంగానే అతను పచ్చి పామును తింటాడట.అసలు అతను మనిషేనా అని మీకు అనిపించచ్చు.

 Chinese Man, Raw Snakes, Paragonimiasis, Lungs, Worms, Breathing Difficulty-TeluguStop.com

నిజం చెప్పాలి అంటే అతను మనిషి కాదు చైనీయుడు.అందుకే అలాంటివి తింటారు.అసలు విషయానికి వస్తే.చైనా ప్రజల ఆహారం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు… ఒక్క మనిషి మాంసం తప్ప అన్ని తినేస్తారు.దాని ఫలితంగానే కరోనా వైరస్ పుట్టించి యావత్ ప్రపంచాన్ని నాశనం చేశారు.
అయినా సరే.మేము మారాము.మేము ఇలాగే ఉంటాము.

మేము మాకు నచ్చినట్టు తింటాం అని అంటున్నారు.అందుకు నిదర్శనం చైనాలోని సుక్వీన్ ప్రాంతానికి చెందిన వాంగ్ అనే వ్యక్తి.

అతనికి గత కొన్ని రోజులుగా ఊపిరి పీల్చుకోడానికి చాలా ఇబ్బంది అవుతుంది.దింతో దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాడు.
ఇంకా అతని వైద్య పరీక్ష చేసిన డాక్టర్లు.అతని ఆహార అలవాట్లు ఏంటి అని అడిగారు.దీనికి అతను స్పందిస్తూ.ఎక్కువ సీఫుడ్‌ను పచ్చిగా తింటాడడని.

అంతేకాకుండా పాములను చంపి, వాటి పిత్తాశయాన్ని కూడా పచ్చిగా తింటాడని చెప్పాడు.దింతో డాక్టర్లు షాక్ అయ్యి అతను తీసుకునే ఆహారం వల్ల ఊపిరితీత్తులకు పురుగులు పడ్డాయని, దాన్నే పరాగోనిమియాసిస్ అంటారు అని చెప్పారు.

అంతేకాదు.అతను పాములా పిత్తాశయం తినడం వల్లే ఊపిరితీత్తులకు ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పారు.దీన్ని బట్టి చూస్తుంటే ఎం అర్థం అవుతుంది.చైనీయులు ఇప్పుడిప్పుడే మారారు అని అర్థం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube