17 ఏళ్లుగా మెదడులోనే ఉన్న 5 అంగుళాల వార్మ్.. చివరికి?

సాధారణంగా మన చేతిపై చిన్న పురుగు పడినా ఒళ్ళు అంతా జలదరిస్తుంది.అలాంటిది ఓ వ్యక్తి మెదడులో ఒకటి కాదు రెండు కాదు దాదాపు 17 సంవత్సరాలు 5 అంగుళాల వార్మ్ ఉందంటే ఆశ్చర్యంగా వుంది కదా.

 5 Inch Worm In Man's Brain For 17 Years, Live Worm, Brain, Chinese Man, Losses B-TeluguStop.com

ఆశ్చర్యం వేసినా ఈ విషయం నిజంగానే జరిగింది.బీజింగ్ లోని ఓ 23 ఏళ్ల యువకుడి మెదడులో నుంచి 5 అంగుళాల పొడవుండే వార్మ్ ను తొలిగించారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.చైనా బీజింగ్ లోని ఓ యువకుడి మెదడులో గత 17 సంవత్సరాలుగా వార్మ్ నివాసం ఉంటుంది.అతడికి ఆరు సంవత్సరాల వయసు ఉన్న సమయం నుంచే అతడి కొన్ని శరీర భాగాల్లో స్పర్శ లేనట్టు తెలిసింది.అయితే ఆ పరిస్థితి వంశపారంపర్యాంగా వచ్చి ఉంటుందని తల్లితండ్రులు అనుకున్నారు.

కానీ 2015 సంవత్సరంలో అతడి శరీరంలో సగం భాగం స్పర్శ జ్ఞానం పోగొట్టుకోవడంతో అప్రమత్తమైన తల్లి తండ్రులు ఆ యువకుడిను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు.ఈ క్రమంలోనే అనేక పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అతడి మెదడులో వార్మ్ ని గుర్తించారు.17 సంవత్సరాల నుంచి వార్మ్ అతడి మెదడును నివాసం చేసుకున్నట్టు వారు తెలిపారు.అంతేకాదు బాధితుడికి ఆపరేషన్ చేసి ఆ వార్మ్‌ను తొలిగించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube