కరోనా బాధితులను కాలుస్తున్నారు అని వైరల్ అవుతున్న వీడియో నిజం కాదు..నమ్మకండి.  

ప్రపంచాన్ని ప్రస్తుతం ఏదైనా వణికిస్తోంది అంటే అది కరోనా వైరస్ అనే చెప్పాలి.అలాంటి ఈ కరోనా వైరస్ బారినపడి దాదాపు 15వందలమందికి పైగా మృతి చెందారు.

TeluguStop.com - Chinese Corona Medicine

అయితే ఇప్పటికే నార్త్ కొరియాలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని.అతను బహిరంగ ప్రదేశాల్లో తిరిగి మిగితావారికి వైరస్ అంటిస్తాడనికి అతన్ని కాల్చేసిన సంగతి తెలిసిందే.

అయితే చైనాలో పుట్టిన కరోనా వైరస్.దాదాపు 30వేలమందికిపైగా సోకింది.ఇంకా ఈ వైరస్ కు మందు లేకపోవడంతో ఈ వైరస్ రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు.ఈ నేపథ్యంలోనే కరోనా బారిన పడ్డ వారిని చైనా ప్రభుత్వం చంపేస్తోందని ఓ తప్పుడు వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నార్త్ కొరియాలో ఎలా అయితే కరోనా బాధితుడిని చంపారో అలానే.అదే బాటలో చైనా కూడా కరోనా భాదితులను కాల్చి చంపేస్తుంది అని సోషల్ మీడియా ఓ తప్పుడు వార్త హాల్ చల్ చేస్తుంది.చైనాలో కరోనా బాధితుల్ని చంపేందుకు పోలీసులు మాస్క్‌లు ధరించి చంపేస్తున్నారని ఓ తప్పుడు వీడియో వైరల్ అవుతుంది.

Corrections : 2/18/2020

ఈ పోస్ట్ ముందు వర్షన్ లో కాలుస్తున్నారూ అని వున్నా వీడియో ని తప్పుడు గా పబ్లిష్ చేసాం.పోస్ట్ చేసినందుకు మన్నించగలరు.

చైనా మీడియా మరియు ప్రభుత్వం వైరల్ అవుతున్న వీడియో నిజం కాదు అని ఎవరో కావలని మూడు వీడియో లో కలిపి ఎడిట్ చేసి ప్రచారం చేసారు అని ప్రకటించింది.దయచేసి వీడియో ని నమ్మకండి.

పూర్తి వివరాల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి చూడండి.

Please Check below Fact Checker Link for More Details.Click Here
#CoronaMedicine #China #కరోనా #ViralIn #TeluguViral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chinese Corona Medicine Related Telugu News,Photos/Pics,Images..