‘భారత్’ లో మరో రెండు చైనా ‘యాప్స్ ‘ లు బ్యాన్!  

chinese apps, baidu, weibo, india, Weibo and baidu Apps Blocked in India - Telugu Baidu, Chinese Apps, India, Weibo, Weibo And Baidu Apps Blocked In India

గాల్వన్ లోయలో చైనా దుందుడుకుగా వ్యవహరించి ఘర్షణ వాతావరణం నెలకొల్పిన తర్వాత చైనా విషయంలో భారత్ ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. భారత్ నుంచి చైనా ను నిషేధిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం.

TeluguStop.com - Chinese Apps Baidu And Weibo Blocked In India

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ముఖ్యంగా చైనా పై భారత్ డిజిటల్ స్ట్రైక్ చేస్తుంది అనే చెప్పాలి.ఇప్పటివరకు చైనా కు సంబంధించిన టిక్ టాక్ సహా 59 యాప్లను భారత్లో నిషేధిస్తూ చైనా కు గట్టి షాక్ ఇచ్చింది భారత్.
ఆ తర్వాత మరో 275 యాప్ లను భారత్లో నిషేధిస్తూ మరోసారి భారీ షాక్ ఇచ్చింది.ఇలా భారత్ నుంచి నిషేధానికి గురైన యాప్స్ అన్ని నష్టాల్లో కూరుకుపోతున్నాయి.

TeluguStop.com - భారత్’ లో మరో రెండు చైనా యాప్స్ లు బ్యాన్-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ నేపథ్యంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకొని చైనా కు భారీ షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.చైనా సంబంధించిన మరో రెండు యాప్ లను కూడా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ట్విట్ గూగుల్ సెర్చ్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న విబో, బైడు సెర్చ్ లను కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్ ఆపిల్ స్టోర్లలో 2 యాప్ లను తీసివేశారు.

ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఈ యాప్ లను తీసివేయాలని భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది .చైనా కు సంబంధించిన ఈ యాప్స్ ద్వారా వినియోగదారుడు వ్యక్తిగత సమాచారం తస్కరణ కు గురయ్యే అవకాశం ఉంది అంటూ ఆరోపణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.అంతే కాకుండా రాబోయే రోజుల్లో చైనా కు సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో వాడుతున్న మరికొన్ని యాప్లను కూడా నిషేధించే దిశగా పరిశీలనలు జరుగుతున్నాయని కీలక సమాచారం.

#Weibo #Baidu #WeiboAnd #India #Chinese Apps

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chinese Apps Baidu And Weibo Blocked In India Related Telugu News,Photos/Pics,Images..