ఆ మహిళకు ఏకంగా 19 కిలోల కడుపు.. చివరికి?  

సాధారణంగా గర్భంతో ఉన్న వారు 5 నుండి 10 కేజీలు పెరుగుతారు ఇది సాధారణం.కానీ చైనాకు చెందిన హువాంగ్ గియోక్సాన్ అనే మహిళ కడుపు మాత్రం ఏకంగా 19 కిలోల బరువు పెరిగిపోతుంది.

TeluguStop.com - China Woman Belly Grows Weight 19kgs

ఆమె కడుపు పెద్ద బెలూన్ లా పెరిగిపోయింది.అయితే ఆమె కడుపులో కవల పిల్లలు ఏమో అంటే అది కాదు.

మరి ఎందుకు అంత బరువు అనుకుంటున్నారా?

TeluguStop.com - ఆ మహిళకు ఏకంగా 19 కిలోల కడుపు.. చివరికి-General-Telugu-Telugu Tollywood Photo Image

అక్కడికే వస్తున్న.నిజానికి ఆమె అసలు గర్భమే దాల్చలేదు.

ఆమెకు అదో రకం వ్యాధి సోకింది.దీంతో ఆమె కడుపు రోజు రోజుకు పెరిగిపోతూ వస్తుంది.

కడుపుతో హువాంగ్ చాలా ఇబ్బంది పడుతోంది.రోజువారీ పనులు కూడా ఆమె చేసుకోలేకా నానా ఇబ్బందులు పడుతుంది.

నేను నడవలేను నాకు సాయం చెయ్యండి అనే స్థితికి ఆమె చేరింది.
అయితే ఆమెకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

గత రెండు సంవత్సరాలుగా ఓ విచిత్ర రోగంతో ఆమె నానా అవస్థలు పడుతోంది.ఆమె సాధారణ బరువు 121 పౌండ్లు అయితే ఇప్పుడు ఆమె పెరిగిన బరువు ఏకంగా 44 పౌండ్లు.

ఆమె బరువులో 33 శాతం ఆమె పొట్టనే ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.పొట్ట భాగం విపరీతంగా పెరిగిపోవడంతో ఆమె కనీసం లేవలేకపోతుంది.

దీనికి కారణంగా ఏంటి అనేది స్థానికి డాక్టర్లు చెప్పలేకపోతున్నారు.అయితే ఆమె తన బాధ సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో కొందరు దాతలు ముందుకు వచ్చి ఆమెకు విరాళాలు అందచేశారు.

#ChinaWoman #China Woman #Weight 19 Kgs #Belly Grows #China

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు