కరోనా విషయంలో భారత్ కి సహాయం చేస్తామంటున్న చైనా....  

china is offering help to the india for the corona virus effect, corona virus effect, china news, india news, china is offering help to the india - Telugu China, China Corona Virus News, China Is Offering Help To The India, China Is Offering Help To The India News, India Corona Virus News

ఎక్కడో చైనాలోని వూహన్ అనే నగరంలో పుట్టి ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనా వైరస్ కొత్తగా చెప్పనవసరం లేదు.ఇప్పటికే ఈ మహమ్మారి కరోనా వైరస్ సోకి దాదాపుగా వేల సంఖ్యలో మృతిచెందగా లక్షల సంఖ్యలో ఈ కరోనా వైరస్ లక్షణాలతో ప్రపంచ వ్యాప్తంగా బాధ పడుతున్నారు.

TeluguStop.com - China Is Offering Help To The India For The Corona Virus Effect

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అయితే ఇప్పటికే ఇటలీ దేశం ఈ కరోనా వైరస్ ని కట్టడి చేయలేనందుకు ఆ దేశ అధ్యక్షుడు కంటతడి పెట్టుకున్న ఘటన అందరికీ తెలిసిందే.అయితే తాజాగా ఈ కరోనా వైరస్ విషయంలో భారతదేశానికి చైనా దేశం సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది.

TeluguStop.com - కరోనా విషయంలో భారత్ కి సహాయం చేస్తామంటున్న చైనా….-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగా సోమవారం రోజున భారతదేశ పలువురు ప్రధాన అధికారులతో చైనా విదేశాంగ అధికారి జంగ్ షూయంగ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.తాము కష్ట కాలంలో ఉన్న సమయంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు విదేశాంగ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తమకు ఎంతో సహాయం చేశారని చెప్పుకొచ్చాడు.

అంతేకాక వ్యూహన్ నగరంలో ఈ కరోనా వైరస్ తో పోరాడుతూ అవస్థలు పడుతున్న సమయంలో భారతదేశ వైమానిక దళం నుంచి ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉపయోగించేటటువంటి సామాగ్రిని సరఫరా చేసిందని తెలిపారు.ఇందుకు ప్రతిఫలంగా ఈ కరోనా వైరస్ ని అరికట్టేందుకు అవసరమైనటువంటి యాంటీబయాటిక్స్, సలహాలు, సూచనలు వంటివి కూడా అందిస్తామని తెలిపారు.

అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి భారత ప్రభుత్వ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి కష్టకాల సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుని ముందుకు సాగితే ఎంతటి మహమ్మరినైనా ఆపవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఏదేమైనప్పటికీ చైనా దేశ ప్రభుత్వ అధికారులు భారతదేశానికి ఈ విషయంలో సహాయం చేస్తే సులభంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

#IndiaCorona #ChinaCorona #China #ChinaIs #ChinaIs

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

China Is Offering Help To The India For The Corona Virus Effect Related Telugu News,Photos/Pics,Images..