అక్కడ నివసించేవారికి కారు, ఇల్లు ఫ్రీ.. కారణమేమిటంటే..?!

ప్రపంచంలోనే అత్యధిక ధనిక గ్రామం ఏదో మీకు తెలుసా.?! చైనా దేశంలోని జియాంగ్సు ప్రావిన్స్ లో ఉన్న ‘వక్షీ‘ అనే గ్రామం.ఈ గ్రామానికి ‘సూపర్ విలేజ్‘ అనే పేరుతో కూడా పిలుస్తారు.ఈ గ్రామం ప్రపంచంలోనే అత్యధిక ధనిక గ్రామంగా పేరుగాంచింది.దీనికి కారణం అక్కడ నివసిస్తున్న వారందరూ కూడా కోటీశ్వరులు అవ్వడం.ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద ఇల్లు అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కార్లు కలిగి ఉండడమే.

 China Government Give Free Car And Home In Worlds Richest Village Huaxi , Super-TeluguStop.com

అంతేకాదు వారు వేరే ప్రదేశాలకు ప్రయాణించాలంటే ఎక్కువగా హెలికాప్టర్లను ఉపయోగిస్తారట కూడా.ఇకపోతే ఈ గ్రామంలో మీరు కూడా నివసించాలని అనుకుంటే అక్కడి ప్రభుత్వం ఓ ఇల్లు, అలాగే కారు కూడా ఉచితంగా ఇస్తుందట.

వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నమ్మలేని నిజం.

సూపర్ విలేజ్ లో ప్రస్తుతం 2000 మంది నివాసం ఉంటున్నారు.

ఇక్కడ ఉంటున్న వారి ప్రధాన ఆర్థిక వనరులు పంటను సాగు చేయడమే.ఇక్కడ ఒక రైతు సంవత్సరానికి 80 లక్షలకు పైగా సంపాదిస్తారట.

తాజాగా జరిగిన ఓ నివేదిక ప్రకారం ఆ గ్రామంలో ఎవరైనా బయటి వ్యక్తి వచ్చి కొత్తగా స్థిరపడాలనుకునే వారికి అక్కడ అధికారులు పూర్తిగా ఉచితంగా ఇల్లు, ఒక కారు ఇచ్చే విధంగా రూల్స్ తీసుకోచ్చారట.అయితే ఒకవేళ మీరు ఆ గ్రామాన్ని విడిచి వేరే చోటికి వెళితే మాత్రం వారు అందించిన సౌకర్యాలని మీరు తిరిగి ఇచ్చేయాలి ఉంటుంది.

Telugu China, Farmers, Car, Gift, Huaxi, Worlds Richest-Latest News - Telugu

ఇకపోతే ఈ గ్రామం ఇదివరకు కాలంలో పూర్తిగా కరువు ప్రాంతంగా ఉండేది.ఈ గ్రామాన్ని అన్ని 1960లో రెన్ బావో అనే నాయకుడు కనుగొన్నాడు.అయితే అదృష్టవశాత్తు ఈ గ్రామం తలరాత మారి ఇది ప్రపంచంలోనే అత్యధిక ధనిక గ్రామం గా పేరు పొందింది.ఈ గ్రామంలోని ఇల్లు అచ్చం ధనిక దేశాల్లో ఉండే హోటల్స్ లాగే పెద్ద పెద్ద భవంతులు కనపడతాయి.

అంతేకాదు ఈ గ్రామంలో చాలా థీమ్ పార్కులు కూడా కనిపిస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube