అమెరికా నుండి చైనాకు వచ్చిన రొయ్యలకు కరోనా పాజిటివ్.. చైనా ఏం చేసిందంటే?  

China Points to Shrimp as Covid-19 Carrier After Salmon Debacle, America, China, Coronavirus, Salmon Debacle - Telugu America, China, China Points To Shrimp As Covid-19 Carrier After Salmon Debacle, Coronavirus, Salmon Debacle

కరోనా వైరస్ పుట్టిందే చైనాలో.అలాంటి చైనా వైరస్ ను మళ్లీ చైనాలోకి తీసుకెళ్తే ఎవరు మాత్రం బెదిరిపోరు చెప్పండి.

 China Covid 19 Carrier After Salmon Debacle

ఇంకా అలానే దక్షిణ అమెరికా చేసిన పనికి చైనా వణికిపోయింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ దేశం నుంచి చైనాకు ఇటీవల వందల టన్నుల రొయ్యలు చేరుకున్నాయి.అయితే రొయ్యలను నిల్వచేసిన అతిశీతల ప్యాకేజీపై కరోనా వైరస్ ఉంది.

అమెరికా నుండి చైనాకు వచ్చిన రొయ్యలకు కరోనా పాజిటివ్.. చైనా ఏం చేసిందంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో చైనా ఒక్కసారిగా షాక్ అయిపోయి.వాటన్నింటిని ఓడరేవు వద్దే నిలిపివేస్తున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది.దీనికి కారణం ఆ ప్యాకేజిపై వైరస్ ఉండడమే కారణం అని చెప్పింది.ఇంకా ఈ విషయంపై కస్టమ్స్ అధికారి బీ కెక్సిన్ మాట్లాడుతూ, వెలుపలి, లోపలి ప్యాకేజింగ్‌లపై కరోనాను గుర్తించినట్టు వెల్లడించారు.

కాగా ఈక్వెడార్‌లోని మూడు రొయ్యల ఉత్పత్తి ప్లాంట్ల నుంచి వచ్చిన సరుకును ఓడరేవులోనే నిలిపివేసినట్టు తెలిపారు.అయితే ఈ వైరస్ వ్యాపిస్తుందో.లేదా అనే విషయం పక్కన పెడితే ఆ కంపెనీలు ఆహార భద్రత నియమాలలో లోపాలు ఉన్నాయిని వారు తెలుపుతున్నారు.ఏది ఏమైనా కరోనా వైరస్ పుట్టిన దేశానికే మళ్లీ కరోనా వైరస్ ను పంపడం ఆశ్చర్యంగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

#China #Coronavirus #Salmon Debacle #America

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

China Covid 19 Carrier After Salmon Debacle Related Telugu News,Photos/Pics,Images..