నేపాల్‌పై ఆగ్ర‌హంతో ఉన్న చైనా.. !

కుతంత్రాలకు పెట్టిన పేరుగా చైనాను పేర్కొంటున్నాయి కొన్ని ప్రపంచ దేశాలు.ఇప్పటికే కోవిడ్ వైరస్ సృష్టికి ఈ డ్రాగన్ కంట్రీనే కారణం అంటూ వార్తలు విపరీతంగా ప్రచారంలోకి కూడా వచ్చాయి.

 China Angry Over Nepal-TeluguStop.com

అంతే కాకుండా భారత సరిహద్దుల్లో వివాదాలు సృష్టించి గొడవకు కారణం అయ్యింది.

ఇక భారత్ దేశాన్ని నేరుగా ఎదుర్కొనలేక ఇండియాకు సరిహద్దుల్లో ఉన్న దేశాలతో చీకటి ఒప్పందాలను చేసుకుందనే ప్రచారం కూడా జరిగింది.

 China Angry Over Nepal-నేపాల్‌పై ఆగ్ర‌హంతో ఉన్న చైనా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే నేపాల్ ను కూడా తన వశం చేసుకుందట చైనా.ఇదిలా ఉండగా చైనాలో త‌యారైనా సీనోఫామ్ వ్యాక్సిన్‌ల‌ను నేపాల్‌లో వేస్తున్న సంగతి తెలిసిందే.అయితే వీరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సీనోఫామ్ వ్యాక్సిన్ ధ‌రను బహిర్గతం చేయకూడదట.కానీ నేపాల్ లో ఉన్న కొన్ని మీడియా సంస్థ‌లు ఈ విషయాన్ని బ‌హిర్గ‌తం చేయ‌డంతో నేపాల్ పై చైనా ఆగ్ర‌హంతో ఉందట.

కాగా ధ‌ర‌ల విష‌యం బ‌హిర్గతం కావ‌డానికి కార‌ణమైన మీడియా సంస్థ‌ల పై చర్య‌లు తీసుకోవ‌డానికి నేపాల్ ప్ర‌భుత్వం సిద్ధం అయినట్లుగా సమాచారం.

#SynoformPrice #ActionOn #Angry #Nepal #India

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు