ఈ నటి ఒక్కరోజు రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే?

సినిమా నటులు అవాలని చిన్న వయస్సులో మొదలవుతుంది.కాని అప్పుడు ఉన్న కారణాల వలన పరిశ్రమకు రాలేక పోతుంటారు.

 China Actor Zheng Shuang Remuneration-TeluguStop.com

చదువు పూర్తి చేసుకొని ఇక గట్టిగా సినిమా ప్రయత్నాలు చేస్తుంటారు.ముఖ్యంగా అవకాశం వచ్చి సూపర్ హిట్ కొడితే ఇక ఓవర్ నైట్ లో స్టార్ అయిపోతారు.

ఇక అవకాశాలు వెల్లువలా వచ్చిపడతాయి.ఇక మామూలు ఉద్యోగం చేసి జీవితాంతం సంపాదించలేని డబ్బులు ఒక్క సినిమాతోనే సంపాదిస్తారు సినీ నటులు.

 China Actor Zheng Shuang Remuneration-ఈ నటి ఒక్కరోజు రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే అవకాశాల కోసం కొంచెం లేట్ అయినా వస్తాయనే ఆశవాద దృక్పథంతోనే ఉంటారు.అయితే ప్రస్తుతం సినిమా పరిశ్రమలో కొంత మంది హీరోలు 50 కోట్ల వరకు రెమ్యునరేషన్, ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ లు అయితే సినిమాకు 2 కోట్ల నుండి 3 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు.

కాని ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే అవాక్కవడం మీ వంతవుతుంది. చైనా నటి జెంగ్ ఓ షో కోసం ఒక్కరోజుకు 2 కోట్ల 36 లక్షల 76 వేల రూపాయలు తీసుకుంటుందట.

డాలర్లలో చూస్తే రోజుకు 3,20,000 డాలర్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.ఇప్పుడు సినీ వర్గాలలో హల్ చల్ చేస్తోంది.

అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటులలో ఈ నటి మొదటి స్థానంలో ఉంది.

#ChinaActor #ViralNews #ChinaActor #HighestPaid #Chinese Actress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు