చిలుకూరులో చిన్నారి మృతి

సూర్యాపేట జిల్లా:చిలుకూరు మండలం కేంద్రంలోని సంక్రాంతి విజయ్ శేఖర్ కుమార్తె షణ్ముఖ (18 నెలలు) ఆడుకుంటూ కారు కిందికి వెళ్ళగా అది గమనించని కార్ డ్రైవర్ రివర్స్ పెడుతుండగా టైర్ కింద పడి మృతి చెందిన విషాద సంఘటన పలువురిని కంటతడి పెట్టించింది.

చిన్న పిల్లల పట్ల తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటి దారుణాలు చోటుకునే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.

Latest Suryapet News