రెక్కీ నిర్వహించి చోరీ ముగ్గురు యువకులు కలిసి చేసినట్లు సమాచారం చికోటి ప్రవీణ్ కామెంట్స్తన కారు చోరీ సాధారణ దొంగతనం కాదు నాకు ప్రత్యర్ధుల నుండి ప్రాణహాని ఉంది.కొంత కాలంగా రెక్కి నిర్వహిస్తున్నారు పోలీసులు విచారణజరిపి సెక్యరిటీ పెంచాలి ఈడీ విచారణ దర్యాప్తు లో ఉంది.
కేసినో నిర్వహిస్తునే ఉన్నా అది నా ప్రొఫేషన్ ప్రభుత్వానికి టాక్స్ లు చెల్లించి లీగల్ ఉన్న దగ్గరే కేసినో నడుపుతున్న హిందుత్వం కోసం కేసినోను వదులుకోడానికి నేను సిద్దం అవకాశం ఉంటే రాజకీయాల్లోకి రావడానికి సిద్దం.







