అమెరికా రక్షణ శాఖ...పెంటగాన్ అధికారి..రాజీనామా..??

అమెరికాలో ప్రభుత్వ అధికారుల రాజీనామాలు జోరందుకున్నాయి.రక్షణ శాఖలో గతంలో జిమ్ మాటన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే అయితే ఆయన రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ఉన్నత స్థాయి అధికారి వైట్ కూడా తన రాజీనమాని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

 Chief Pentagon Spokesperson Dana White Leaving Department Of Defense-TeluguStop.com

తనకి జిమ్‌ మాటిస్‌తో కలిసి తమ దేశానికి సేవలు అందించే అవకాశం కలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ ట్విట్టర్ లో ఒక సందేశం కూడా పంపారు.తనకు సహకరించిన సహచరులందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయితే వీరు ఇద్దరూ రక్షణ శాఖకి రాజీనామా చేస్తున్నట్లుగా ఆ శాఖ ప్రతినిధులు దృవీకరించారు.

అయితే ఆమె స్థానంలో చార్లెస్ ఈ సమ్మర్స్‌ పెంటగాన్‌ ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారని తెలిపారు.అయితే బోయింగ్‌ విమాన తయారీ సంస్థ మాజీ ఉపాధ్యక్షుడు పాట్రిక్‌ షనాహన్‌ అమెరికా కొత్త రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గతంలో తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube