రేపటి నుండి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపు అంగరంగ వైభవంగా ప్రారంభంకానున్నాయి.ఈ ఉత్సవాలలో భాగంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

 Chief Minister Ys Jaganmohan Reddy Presented Silk Clothes To Lord Tirumala On Th-TeluguStop.com

వార్షిక బ్రహ్మోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు.ఈ క్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube